2, ఫిబ్రవరి 2010, మంగళవారం
బ్లాగ్ తో నా పరిచయం.
అందరికీ వందనములు.
నాకు ఈనాడు చదివే అలవాటు ఉండటం వలన మొదటిసారి మనసులోమాట తరువాత నెమలికన్ను పరిచయము అయ్యాయి. ఈ రెండు బ్లాగుల ద్వారానే మిగతా బ్లాగ్ ప్రపంచాన్ని చూసాను.ఎప్పటి నుండో నేను కూడా నా ఆలోచనలని బ్లాగు ద్వారా పంచుకోవాలని అనుకొని ఇప్పటికి మొదలుపెట్టాను .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
స్రవంతి గారూ,
రిప్లయితొలగించండిబ్లాగ్లోకానికి సుస్వాగతం.!
మీ ఆలోచనల్ని పంచుకోవడానికి మేము సిద్దమే.. ఇహ మీదే ఆలస్యం మరి :)
ప్రొఫైల్ లో పెట్టిన్ ఫొటో మీ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. మంచి మంచి టపాలతో ప్రయాణం మొదలెట్టండి మరి!
రిప్లయితొలగించండిఆల్ ది బెస్ట్!
మధురవాణి గారు, సుజాత గారు చాల థాంక్స్ అండి.
రిప్లయితొలగించండిబ్లాగు ప్రపంచానికి స్వాగతం.. సుస్వాగతం...
రిప్లయితొలగించండి@ సవ్వడి :ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ టపాలు కూడా సెలయేరులా గల గలా ప్రవహిస్తాయన్నమాట. మీ బ్లాగ్ స్రవంతి లో ఓలలాడడానికి మేమంతా సిద్ధంగా వున్నమండీ.
రిప్లయితొలగించండిస్రవంతి గారూ,బ్లాగ్లోకానికి స్వాగతం:)
రిప్లయితొలగించండి@ప్రణీత స్వాతి : అంత గల గలా కాకపోయినా అప్పుడప్పుడు ప్రవహిస్తాయండి. నా బ్లాగ్ కి విచ్చేసి కామెంటినందుకు చాలా థాంక్స్.
రిప్లయితొలగించండి@ పరిమళం : ధన్యవాదములు.
welcome to blog world
రిప్లయితొలగించండిthank you very much sivaprasad garu.
రిప్లయితొలగించండికొంచం ఆలస్యంగా చూశానండి మీ బ్లాగుని.. బ్లాగ్లోకానికి స్వాగతం..
రిప్లయితొలగించండిథాంక్స్ మురళి గారు.
రిప్లయితొలగించండి